Hashtagintro

సౌదీ దగ్గర ఎలాంటి రక్షణ వ్యవస్థ ఉంది, హూతీ దాడులను ఎందుకు అడ్డుకోలేక పోతోంది?

కొన్ని క్షిపణులు, డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేశామని సౌదీ అధికారులు చెబుతున్నా, కొన్ని లక్ష్యాలను చేరుకున్నాయి. దీంతో ఆధునిక రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ దాడులన్నింటినీ అడ్డుకోవడం ఎందుకు కష్టమవుతోందనే ప్రశ్న తలెత్తింది. హూతీల క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యం పెరగడమే దీనికి కారణమా? వివిధ రక్షణ వ్యవస్థల మధ్య సమాచార మార్పిడి, సమన్వయంలో సమస్యలున్నాయా?

Source: BBC Telugu World (Telugu)

Read full article on BBC Telugu World (Telugu)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language