“బయటికి సంతోషంగా కనిపిస్తూ, లోపల కుంగిపోతూ, నిరాశగా ఉండటమే స్మైలింగ్ డిప్రెషన్” అని యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ మానసిక ఆరోగ్య పరిశోధకులు డాక్టర్ ఒలివియా రెమెస్ చెప్పారు.కొంతమంది తమ నిరాశనిస్పృహలను ‘చిరునవ్వు’ వెనుక దాచిపెడుతున్నామనే విషయం కూడా గ్రహించలేరు.దీంతో తమకు డిప్రెషన్ ఉందని వారు తెలుసుకోలేరు.
Source: BBC Telugu World (Telugu)
