రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ నేవీ దాడిలో దెబ్బతిని సముద్రంలో మునిగిపోయిన జర్మనీ జలాంతర్గామిని 82 ఏళ్ల తర్వాత గుర్తించారు. అందులోని 52 మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడినా, జలాంతర్గామి ఆచూకీ ఇన్నేళ్లూ ఎందుకు తెలియలేదు? తాజాగా దాన్ని ఎలా గుర్తించారు?
Source: BBC Telugu World (Telugu)
