Hashtagintro

అమెరికా దాడి చేసే ప్రమాదముందని కెనడా భావిస్తోందా, ముందస్తు యుద్ధ వ్యూహాలు దేనికోసం?

ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ విధించిన సుంకాలు, కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చాలని ఆయన పదేపదే వ్యక్తం చేసిన ఆకాంక్ష కెనడాను యుద్దవ్యూహాలు రచించే దిశగా నడిపాయి. కెనడాపై అమెరికా అకస్మాత్తుగా బలప్రయోగం చేసే అవకాశం చాలా తక్కువని 2025లో ట్రంప్ చెప్పారు. దీనికి బదులుగా రాజకీయ లక్ష్యాల సాధనకు ఆర్థిక ఒత్తిడిని కొనసాగిస్తానన్నారు.

Source: BBC Telugu World (Telugu)

Read full article on BBC Telugu World (Telugu)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language