Josh Hazlewood claimed six wickets to help Australia beat South Africa in the first Test and make a winning start to the series. సౌతాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 214 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
Source: MyKhel Telugu Cricket (Telugu)
