Hashtagintro

Gold Price In Telugu States: ఏపీ, తెలంగాణలో కుప్పకూలిన బంగారం ధరలు..!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.65 తగ్గి రూ.14,957 వద్దకు చేరింది. గ్రాము 22 క్యారెట్ల పసిడి ధర రూ.60 తగ్గి రూ.13,710 వద్ద నమోదు అయింది. గ్రాము 18 క్యారట్ల పుత్తడి ధర రూ.49 తగ్గి రూ.11,218 వద్ద కొనసాగుతోంది.

Source: Goodreturns Telugu Business (Telugu)

Read full article on Goodreturns Telugu Business (Telugu)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language