Virat Kohli pulled off a stunning one-handed diving catch to dismiss Nathan Smith during the first ODI between India and New Zealand. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు.
Source: MyKhel Telugu Cricket (Telugu)
