Abhishek Sharma created history during the fourth T20I against West Indies, surpassing Suryakumar Yadav to achieve a major T20I milestone. టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఒకే క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా నిలిచాడు.
Source: MyKhel Telugu Cricket (Telugu)
