Kagiso Rabada created history by becoming the fastest bowler to reach 350 wickets in Test cricket during the South Africa-Australia series. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అత్యంత తక్కువ బంతుల్లో 350 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు.
Source: MyKhel Telugu Cricket (Telugu)
