Hashtagintro

Tollywood: సెకను యాడ్‎కు రూ.10 లక్షలు తీసుకున్న హీరోయిన్..!

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని చెబుతారు. ఈ సమేత హీరోయిన్లకు సరిగ్గా సరిపోతుంది. చాలా మంది హీరోయిన్లు ఫామ్ లో ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నారు. ఆ కోవలోకే వస్తారు హీరోయిన్ నయనతార. హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా భారీ పారితోషికాలు తీసుకుంటున్నారు. కమర్షియల్ యాడ్స్‌లో నటించి రికార్డు స్థాయి రెమ్యునరేషన్ అందుకుంటోంది సౌత్ లేడీ సూపర్ స్టార్.

Source: Goodreturns Telugu Business (Telugu)

Read full article on Goodreturns Telugu Business (Telugu)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language