Hashtagintro

UAE Lucky Day Draw: లాటరీలో ఏకంగా రూ.13 కోట్లు గెలుచుకున్న వ్యక్తి..!

శనివారం జరిగిన తాజా యూఏఈ లాటరీ లక్కీ డే డ్రాలో 5 మిలియన్ దిర్హమ్‌ల ద్వితీయ బహుమతి విజేతను ప్రకటించారు. ఓ విజేతకు డ్రాలో 50 లక్షల దిర్హమ్స్ వచ్చాయి. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ.13 కోట్లు. లక్కీ డే డ్రా నెంబర్ 261003వ డ్రాలో ఇది రెండో బహుమతిగా నిర్వాహకులు తెలిపారు.

Source: Goodreturns Telugu Business (Telugu)

Read full article on Goodreturns Telugu Business (Telugu)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language