కాక్రోజ్ జనతా పార్టీ ముగ్గురు కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అభిజీత్ దీప్కే సీజేపీ ఎక్స్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. “ఇకపై ఈ ఉద్యమానికి అజింక్య శిందే నాయకత్వం వహిస్తారని” అందులో చెప్పారు. సాధారణ కుటుంబం నుండి వచ్చిన అజింక్య శిందే తండ్రి రైతు, తల్లి గృహిణి.
Source: BBC Telugu World (Telugu)
