“అక్టోబర్ 10న సీజేపీతో పాటు దేశంలోని యువత అంతా, అంటే కామ్రేడ్లంతా జంతర్ మంతర్ చేరుకోనున్నారు. మేం దిల్లీ పోలీసులకు అధికారికంగా సమాచారం అందించాం, శాంతిభద్రతలు కాపాడుతూ మాకు సహకరించాలని వారిని కోరాం” అని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు.
Source: BBC Telugu World (Telugu)
