Hashtagintro

దిల్లీలో నిరసనకారులపై దాడులు, హిందుత్వ సంఘాల ప్రస్తావన ఎందుకు వస్తోంది?

హిందూ రక్షా దళ్ అనే హిందూత్వ సంస్థ జాతీయ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి (పింకీ భయ్యా అని కూడా పిలుస్తారు), ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో షేర్ చేశారు. వీడియోలో సదరు అమ్మాయిపై దాడి చేస్తున్న పురుషులు తన సంస్థకు చెందిన కార్యకర్తలేనని ఆయన పేర్కొన్నారు.

Source: BBC Telugu World (Telugu)

Read full article on BBC Telugu World (Telugu)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language