“దిల్లీలో అనేక చోట్ల పోలీసు చెక్‌పోస్టులు ఉన్నాయి, రోడ్లపై కాంక్రీట్ బారికేడ్లు, ముళ్ల తీగలను ఏర్పాటు చేశారు. ఏదో యుద్ధం జరుగుతున్నట్లుగా నగరం అంతటా 22,000 మంది పోలీసులను, పారామిలిటరీ బలగాలను మోహరించారు” అని కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ఎక్స్ ఖాతాలో తెలిపారు.
Source: BBC Telugu World (Telugu)
