పచ్చి ఉల్లిపాయలకు వ్యాధులను నయం చేసే శక్తి ఉందంటూ సోషల్ మీడియాలో పదేపదే అనేక వాదనలు కనిపిస్తుంటాయి. ‘జ్వరాన్ని తగ్గిస్తుంది’, ‘సూక్ష్మక్రిములను, బ్యాక్టీరియాను చంపుతుంది’, ‘విష పదార్థాలను (టాక్సిన్స్) పీల్చుకుంటుంది’, చివరకు ‘రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది’ అనే నమ్మకంతో కొందరు ఈ ఉల్లిపాయ చిట్కాను సిఫార్సు చేస్తున్నారు.
Source: BBC Telugu World (Telugu)
