మేధో వైకల్యం కలిగిన సియో కేవలం చిన్న చిన్న పదాలు, సైగలతో మాత్రమే సంభాషించగలరు. కానీ తనపై జరిగిన వేధింపుల కారణంగా కలిగిన బాధను మాత్రం ఆమె మర్చిపోలేదు. ప్రస్తుతం నలభైల్లో ఉన్న సియో, తనపై జరిగిన లైంగిక దాడి గురించి తొలిసారి తల్లితో చెప్పుకున్నారు.
Source: BBC Telugu World (Telugu)
