Vijay Deverakonda recalls the painful failure of Liger and reveals the extreme physical preparation, strict diet and severe water restrictions he followed for the film. లైగర్ డిజాస్టర్ తనను ఎంతో బాధించిందని విజయ్ దేవరకొండ తెలిపారు. సినిమా కోసం బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తూ కఠినమైన డైట్, తీవ్రమైన వాటర్ రిస్ట్రిక్షన్స్ పాటించిన విషయాలను వెల్లడించారు.
Source: Filmibeat Telugu Cinema (Telugu)
