బోయింగ్ 737 విమానాలను నడపడంలో నిపుణుడైన కెప్టెన్ మచ్చర్‌కు 15 ఏళ్ల కెరీర్లో సుమారు 9,750 గంటలపాటు విమానాలను నడిపిన అనుభవం ఉంది. కానీ ఆయనీ రంగంలోకి ఆలస్యంగా అడుగుపెట్టారు. 19 ఏళ్ల వయసులో ఒక విమానయాన సదస్సుకు హాజరైనప్పుడు ఫ్లయింగ్ ప్రపంచం గురించి మచ్చర్‌కు తెలిసింది.
Source: BBC Telugu World (Telugu)
