Hashtagintro

అజర్‌బైజాన్‌: దేవనాగరి లిపిలో 'శ్రీ గణేశాయ నమః' అని రాసి ఉన్న ఈ అగ్ని దేవాలయ చరిత్ర ఏమిటి?

అతెశ్‌గాహ్ అగ్ని దేవాలయంలో దేవనాగరి లిపిలో ‘శ్రీ గణేశాయ నమః’ అని రాసి ఉంటుంది.దీంతోపాటు దేవనాగరి లిపిలో మరో ఐదు పంక్తులు కూడా ఉన్నాయి. అజార్‌బైజాన్ కాస్పియన్ సముద్ర తీరంలోని ఓ చిన్నదేశం. ఇక్కడ ముస్లీంలు ఎక్కువగా నివసిస్తారు. గతంలో ఇది సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేది.

Source: BBC Telugu World (Telugu)

Read full article on BBC Telugu World (Telugu)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language